ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంకోవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కదులుతున్న కారులో మోడల్‌పై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన వ్యక్తి.. సినిమా దర్శకుడిని పరిచయం చేస్తానని నమ్మించి ఆగస్టు 28న లక్నోకు పిలిచి అత్యాచారానికి తెగబడ్డాడు. ఇలా కారు, హోటల్‌లో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి…
బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ బికినీ డ్రెస్‌లో ఎయిర్‌పోర్టుకు వచ్చింది. ఆ మోడల్ విపరీత స్వభావానికి ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఖంగుతిన్నారు. దీంతో ఆమెను బోర్డింగ్ ఎంట్రీ దగ్గర అడ్డుకున్నారు. సరైన దుస్తులు ధరిస్తేనే విమానంలోకి వెళ్లాల్సి ఉంటుందని వారి క్లారిటీ ఇచ్చారు. సెక్యూరిటీ సదరు మోడల్ డ్రెస్ ఛేంజ్ చేసుకోని రావాలని పట్టువీడకపోవడంతో ఆ మోడల్ ఎట్టకేలకు వెనుదిరిగిపోయింది.
మొన్నటి వరకు ఆయనో కూలి. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ముతక గళ్ల లుంగి, మాసిపోసిన గడ్డం, తల వెంట్రుకలు, చేతిలో ప్లాస్టిక్ కవర్ సంచీ. కూలికి పోతే తప్పించి ఇళ్లు గడవని పరిస్థితి. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు కేరళలో రోల్ మోడల్ గా మారిపోయాడు. షాకింగ్ మేకోవర్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాడు. రోడ్డుపై కూలిపని చేసుకునే కోజికోడ్ కు చెందిన మామిక్క అనే వ్యక్తి స్విస్ మేకోవర్‌తో షాకిచ్చాడు. గతంలో మామిక్క లుంగీ,…
అమెరికా మోడల్ కైలే జన్నర్ సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో 30 కోట్ల ఫాలోవర్లతో రికార్డ్ సాధించింది. ఈ స్థాయిలో ఫాలోవర్లకు కలిగిన మొదటి మహిళగా కైలే జన్నర్ ఖ్యాతికెక్కింది. ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాకు 46 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, రెండో స్థానంలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో కు 38.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తరువాత స్థానంలో కైలే జన్నర్ నిలిచింది. ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యథిక…
ఇంట్లో ఎవరైనా చనిపోతే.. పరిస్థితి ఎలా ఉంటుంది.. చుట్టూ బంధువుల ఏడుపులు.. విషాదం.. ఇక కన్న తండ్రి చనిపోతే కన్న కూతురు ఎలా ఉంటుంది. తండ్రిని తలుచుకొని ఏడుస్తూ, తల్లిని, తోబుట్టువులను ఓదారుస్తూ ఉంటుంది. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక యువతి మాత్రం అందుకు విరుద్ధం. తండ్రి చనిపోయాడనే బాధే లేకుండా.. అతని మృతదేహం వద్ద సెక్సీ ఫోటోషూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెద్ద ఘన కార్యం చేసినట్లు పోస్ట్ చేసింది. దీంతో…