Off The Record: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం…. ఒంగోలుకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ దీని పార్లమెంట్ పరిధి మాత్రం బాపట్లలో ఉంటుంది. ఒంగోలుకు దగ్గర కావడంతో జిల్లా పరిధి ప్రకాశంలోనే ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలిచారు. మొదట్లో బాగానే ఉన్నా… ఆ తర్వాత అధికారుల బదిలీలు, తనకు నచ్చిన వారికి పనుల కేటాయింపు లాంటి కారణాలతో ద్వితీయ శ్రేణి నేతలతో ఎమ్మెల్యేకు…
MLA Sudhakar Babu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఇప్పటి వరకు ఆరోపణలు, విమర్శలు, వాగ్వాదాలు, ఆందోళనలు, నిరసనకే పరిమితమైన సభ.. ఇప్పుడు ఘర్షణ వరకు వెళ్లింది.. జీవో నంబర్ వన్‌కి వ్యతిరేకంగా స్పీకర్ పోడియం దగ్గర ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులు.. స్పీకర్‌తో అనుచితంగా ప్రవర్తించారని.. అడ్డుకునేందుకు యత్నిస్తే దాడి చేశారని చెబుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు.. అయితే, అసెంబ్లీ ఘటనలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు చేతికి గాయం అయ్యింది.. దీంతో,…