జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలు వ్యవహారం రోజు రోజుకు మరింత ముదురుతోంది. నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ వ్యవహారం మరోక మలుపు తిరిగింది. NTR ఫ్యాన్స్ మెంబర్ ధనుంజయ నాయుడికి ఎమ్మెల్యే నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. Also Read : NTRNeel : డ్రాగన్ సెట్స్ లో అడగుపెట్టబోతున్న ‘యంగ్ టైగర్’.. ఎప్పుడంటే? ఈ విషయమై…