Xiaomi says goodbye to MIUI after 13 years: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమి’ స్మార్ట్‌ఫోన్స్ వాడే వారందరికీ ‘ఎంఐయూఐ’ సుపరిచితమే. ఎంఐయూఐ సాఫ్ట్‌వేర్ బ్రాండ్‌కి ఓ పర్యాయపదంగా మారింది. ఎంఐ, రెడ్‌మీ ఫోన్లతో పాటు పోకో ఫోన్లలో కూడా ఈ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. షావోమి ఎంఐయూఐకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 13 ఏళ్లుగా తమ స్మార్ట్‌ఫోన్స్‌లో వాడుతున్న ఎంఐయూఐకి షావోమి గుడ్‌బై చెబుతోంది.…