భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌కు ఖేల్ రత్న అవార్డు వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో బీసీసీఐ అవార్డులకోసం సిఫార్సు చేసిన క్రికెటర్లలో మిథాలీ కూడా ఉంది. అయితే భారతదేశంలోని మహిళా క్రికెటర్లకు రోల్ మోడల్ గా మిథాలీ రాజ్ మారింది అని చెప్పచు. ఇక 22 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతున్న మిథాలీ రాజ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 11 టెస్టులు, 215 వన్డేలు, 89 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అందులో మిథాలీ…
భారత మాజీల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అలాగే భారత పురుషుల జట్టులో కీలక ఆటగాడు అయిన స్పిన్నర్ ఆర్.అశ్విన్ ను ఖేల్ రత్న అవార్డ్ కు ఎంపిక చేసిందిబీసీసీఐ. అయితే మిథాలీ రాజ్ 22 ఏళ్లగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక అశ్విన్ భారత టెస్ట్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు. ఇటీవల ముగిసిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాయిగా నిలిచాడు. అయితే…
ప్రపంచ మహిళల క్రికెట్‌లో పలు రికార్డులను సొంతం చేసుకున్న భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అద్భుతమైన రికార్డును కైవసం చేసుకోబోతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ బద్దలుకొట్టబోతోంది. అంతర్జాతీయ క్రికెట్లోకి మిథాలి 1999 జూన్ 26న ఆరంగేట్రం చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో 22 ఏళ్లను పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం ఆడిన రికార్డు టెండూల్కర్ పేరున ఉంది. సచిన్ 22 ఏళ్ల 91 రోజులు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు. మరో…
టీమ్ ఇండియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆమె 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 1999 జూన్ 26న ఆరంగేట్రం చేసిన మిథాలీ.. ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకోంది. కాగా త్వరలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ బద్దలుకొట్టబోతోంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం (22 ఏళ్ల, 91 రోజులు) క్రికెట్ ఆడిన ఘనత ఇప్పటి వరకు సచిన్ పేరుతో ఉంది. అయితే…
క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ “శభాష్ మిథు” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ బయోపిక్ లో మిథాలీ రాజ్ జీవితంలో జరిగిన అనేక సంఘటనలను, క్రికెట్ కెరీర్‌లో సాధించిన హిస్టరీని ఇందులో చూపించనున్నారు. అయితే వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా డైరెక్టర్ ను చేంజ్ చేస్తున్నారట. మొదట రాహుల్ ధోలాకియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో దర్శకుడిగా…