మహిళల క్రికెట్ లో ఆమె ఒక సచిన్ టెండూల్కర్ . ఇప్పుడున్న ప్రతీ మహిళా క్రికెటర్ కూడా ఆమెను చూసే క్రికెటర్ అవ్వాలని అనుకున్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో ఆమెకు తిరుగు లేదు. ఆమె మరెవరో కాదు దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ . అయితే తాజాగా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆమె .. అవకాశం వస్తే కచ్చితంగా క్రికెట్ పాలకురాలిగా మారతానని మిథాలీ రాజ్ అంటోంది. మహిళల క్రికెట్ గురించి…
Shabaash Mithu Teaser తాజాగా విడుదలైంది. ఇందులో మిథాలీ రాజ్ 23 ఏళ్ల ఇన్స్పైరింగ్ స్టోరీని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. వయాకామ్18 స్టూడియోస్ ఈరోజు 2022లోనే ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటైన Shabaash Mithu మూవీ టీజర్‌ను విడుదల చేసింది. ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రంలో తాప్సి పన్ను హీరోయిన్ గా నటిస్తుండగా, భారతదేశంలోని క్రికెట్ గేమ్ ఛేంజర్ అయిన మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. పలు ప్రపంచ…
ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ తరఫున రెండు సార్లు వరల్డ్ వరల్డ్ కప్ కు కెప్టెన్ గా వ్యవహరించిన వ్యక్తి మిథాలీ రాజ్. ఈ మాజీ క్రికెటర్ జీవిత కథను తాప్సీ తో ‘శభాష్ మిథు’ పేరుతో తెరకెక్కించారు శ్రీజిత్ ముఖర్జీ. డిసెంబర్ 3వ తేదీ మిథాలీ రాజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘శభాష్ మిథు’ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 4వ తేదీ విడుదల చేయబోతున్నారు. ఈ వార్త…
ఇటీవలే ‘రశ్మీ రాకెట్’ మూవీలో అథ్లెట్ గా నటించి, సినీ అభిమానుల మెప్పు పొందిన తాప్సీ పన్ను తాజాగా మిథాలీ రాజ్ బయో పిక్ షూటింగ్ పూర్తి చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ ను ‘శభాష్ మిథు’ పేరుతో శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కించాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు కావడంతో ఈ మూవీని డైరెక్ట్ చేయాల్సిన రాహుల్ ధోలాకియా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో శ్రీజిత్ మెగాఫోన్ పట్టుకోవాల్సి…
క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ “శభాష్ మిథు” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ బయోపిక్ లో మిథాలీ రాజ్ జీవితంలో జరిగిన అనేక సంఘటనలను, క్రికెట్ కెరీర్‌లో సాధించిన హిస్టరీని ఇందులో చూపించనున్నారు. అయితే వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా డైరెక్టర్ ను చేంజ్ చేస్తున్నారట. మొదట రాహుల్ ధోలాకియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో దర్శకుడిగా…