బాలీవుడ్ ఖిలాడీ అక్కి అకా అక్షయ్ కుమార్ అంటే మినిమమ్ గ్యారెంటీ హీరో. రియల్ స్టంట్స్, పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో అక్షయ్ కుమార్ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు బాలీవుడ్ ని ఏలుతున్న సమయంలో… ఖాన్ త్రయానికి చెక్ పెట్టి ఎదిగిన మొదటి హీరో అక్షయ్ కుమార్ మాత్రమే. అక్షయ్ సినిమా వస్తుంది అంటేనే…