నేషనల్ క్రష్ రష్మిక సౌత్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న రష్మిక, నార్త్ లో కూడా జెండా పాతాలని గట్టిగా ప్లాన్ చేస్తోంది కానీ వర్కౌట్ అవ్వట్లేదు. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ తో నటించినా కూడా రష్మిక బాలీవుడ్ కెరీర్ లో ఊపు రావట్లేదు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ ఆశలు అన్నీ ‘మిషన్ మజ్ను’ సినిమాపైనే ఉన్నాయి. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా…