ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో డెబ్యూ హిట్ అందుకున్న దర్శకుడు స్వరూప్. ఈ సినిమా తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిషన్ ఇంపాజిబుల్. యంగ్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ముగ్గురు చిన్న పిల్లలు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్