ఈ ఏడాది టాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన చిత్రాల్లో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ ఒకటి. హనుమాన్ తర్వాత వరుసగా తేజ సజ్జాకు మరో బ్లాక్‌బస్టర్ దక్కింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి, ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్లు సాధించింది. దీంతో ప్రభాస్, ఎన్టీఆర్‌లతో పాటు ఓవర్సీస్‌లో 3 మిలియన్ క్లబ్ చేరిన కొద్దిమంది తెలుగు హీరోల్లో తేజ సజ్జా కూడా స్థానం సంపాదించారు. Also Read: Rukmini Vasant :…