ప్రయాణ సమయాల్లో ఈ మధ్య విమానాల్లో జరుగుతున్న సంఘనలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అలాస్కాకు వెళ్లే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుతు విమాన సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 61 ఏళ్ల ప్రయాణీకుడు తన ప్రయాణ సమయంలో ఎక్కువగా మద్యం సేవించి క్యాబిన్ సిబ్బందిలో ఒకరిపై బలవంతం చేశాడు.