30 mins of ‘national interest’ content daily made mandatory for TV channels: టెలివిజన్ ఛానెళ్లకు కొత్త రూల్ తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనల్లో ఈ కొత్త నియమాలను పేర్కొంది. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు టీవీ ఛానెళ్లు తప్పకుండా జాతీయాసక్తి, ప్రజా సేవకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే క్రీడలు, వన్యప్రాణులు, విదేశీ ఛానెళ్లకు ఈ…