G20: జీ20 కోసం పెద్ద దేశాల నేతలు, అధికారులు మాత్రమే భారత్‌కు వస్తున్నారు. నిజానికి ప్రతినిధి బృందం, వారితో పాటు చాలా మంది వ్యక్తులు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తులు బయటకు వెళ్లినప్పుడు వారు ఎక్కడైనా UPI ద్వారా సులభంగా చెల్లింపులు చేయగలుగుతారు.
104 YouTube Channels Blocked For Threatening National Security: జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేటట్లు ప్రేరేపిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది కేంద్రం. తాజాగా 104 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నందుకే వీటిని బ్యాన్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అశాంతిని రేపేలా ఈ యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.