2BHK Houses: పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు.. 'ఇది నా ఇల్లు' అంటూ లేచి తిరుగుతూ.. సకల సౌకర్యాలతో చక్కని భవనాలు నిర్మించి.. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అద్భుతమైన డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి.. తెలంగాణ ప్రభుత్వం వాటిని పూర్తిగా ఉచితంగా పేదలకు దశలవారీగా పంపిణీ చేస్తోంది.
ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు శాసన సభలో హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 4వ సారి. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని అన్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఉచితంగా ప్రభుత్వ హాస్పిటళ్ళలో అందిస్తున్నది.గత 6 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 50 కీళ్లు మార్పిడి ఆపరేషన్లు,60 రోజుల్లో 250 హృద్రోగ చికిత్సలు జరగడం సర్కారు దవాఖానాలపై ప్రజల నమ్మకానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు మంత్రి �
ప్రతి స్త్రీ జీవితంలో రుతుక్రమం ప్రధానమయింది. తెలంగాణ అభివృద్ధిలో మహిళల పాత్ర ముఖ్యమైందన్నారు ఆర్థిక, వైద్యమంత్రి తన్నీరు హరీష్ రావు. సిద్ధిపేట 5వ వార్డులో పరిశుభ్రతలో భాగంగా ‘ఋతు ప్రేమ’ పైలట్ ప్రాజెక్టుగా మార్గనిర్దేశక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రుతు ప్రేమ అనేది మాట్లాడానికి జుగుప్స�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. 2022-23 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ, మండలి ఇవాళ్టి నుంచి సమావేశం కానున్నాయి. ఉభయసభలు ప్రొరోగ్ కానందున గత అక్టోబర్లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగానే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో వీటిని ఏడాదిలో మొదటి సమావ
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సమయంలో హెల్త్ వర్కర్లు ప్రాణాలకు తెగించి పనిచేశారు. కరోనా కష్టకాలంలో పని చేస్తూ మరణించిన ఏఎన్ఎమ్ వరలక్ష్మి అనే మహిళ కుటుంబానికి 50 లక్షలు రూపాయల ఇన్సూరెన్స్ చెక్ ని అందించారు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో వరల్డ్ గ్లకోమా డే వ�