Minister HarishRao: వైద్య సేవలకు 100శాతం మార్కులు..మంత్రి హరీష్ కు అవ్వ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ వచ్చాక ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల దశ తిరిగింది. బస్తీ దవాఖానాలు పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. పటాన్ చెరులోని ఏరియా ఆస్పత్రికి వచ్చిన వైద్య, ఆరోగ్యమంత్రి హరీష్ రావు అక్కడ వైద్యం అందుతున్న తీరు, రోగుల బంధువుల ఫీడ్ బ్యాక్ ఆనందాన్నిచ్చింది. నేను చదువుకోలేదు కానీ ఇక్కడి వైద్య సేవలకు వందకు వంద శాతం మార్కులు వేస్తా…అని ఓ అవ్వ ఇచ్చిన సమాధానం ఇది.
Supreme Court: నుపుర్ శర్మకు ప్రాణహాని ఉంది.. అప్పటి వరకు చర్యలు వద్దు.
Also Read
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. అక్కడ అందుతున్న వైద్య సేవల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడే వున్న ఓ అవ్వను అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఆయనకు ఆనందాన్ని కలిగించిందనే చెప్పాలి. బిడ్డ డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన మహబూబ్ నగర్ కు చెందిన అవ్వ తన సంతోషాన్ని, సంతృప్తిని ఇలా వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి అందుకున్నాం … ఘనంగా పెళ్లి చేశాం. తర్వాత మనువరాలు పుట్టింది.. ఇక్కడి ఆసుపత్రిలో మంచి వైద్యం అందుకుంటున్నామని సంతోషంగా చెప్పింది అవ్వ. ఆమె మాటలకు ఆనందం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్బంగా ఆ బాలింతకు మంత్రి హరీశ్ రావు కేసీఆర్ కిట్ అందజేశారు. ఆర్థికశాఖతో పాటు వైద్యశాఖను సమర్థంగా నిర్వహిస్తున్న హరీష్ రావు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వైద్యసేవలు అందుతున్న తీరుని ఆయన స్వయంగా పరిశీలించి, రోగుల నుంచి స్పందన తెలుసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?