Portronics Pico 14 Projector: థియేటర్లతో పని లేకుండా, ఎక్కడికంటే అక్కడికి తీసుకొని వెళ్లగలిగేలా ఉండే 100 ఇంచెస్ టీవీ గురించి మీకు ఏమైనా తెలుసా.. నిజానికి ఇది చాలా స్పెషల్. ఎందుకంటే మీ జేబులో 100 అంగుళాల టీవీని అమర్చుకోగలిగితే ఎలా ఉంటుంది చెప్పండి? మీకు కావలసినప్పుడల్లా మీరు దాన్ని ఎక్కడికైనా, తీసుకొని వెళ్లి ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ దాని స్టోరీ ఏంటి, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. READ ALSO: Neethi Bellam Sunnundalu: ఎముకలకు బలం…