Milind Soman: ప్రముఖ మోడల్, నటుడు మిలింద్ సోమన్ తన ప్రేమ జీవితం కారణంగా ఎప్పుడూ ముఖ్యాంశాలలో ఉంటాడు. అతని కెరీర్ మొత్తంలో చాలా మంది మహిళలతో తన బంధం ముడిపడి ఉంది..
త్వరలోనే ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఎవర్ని ముంబై మేయర్ అభ్యర్ధిగా ప్రకటించాలి అనే విషయంపై పార్టీ ఓ డాక్యుమెంట్‌ను రూపోందించింది. ఇందులో వ్యాపారవేత్తలు, స్టార్టప్ సీఈవోలు, ప్రముఖ సినీ నటుల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి విలాస్‌దావు దేశ్ ముఖ్ తనయుడు రితేష్ దేశ్‌ముఖ్, ప్రముఖ సినినటుడు మోడల్ మిలింద్ సోమన్, బాలీవుడ్ నటుడు సోనూసూద్ పేర్లను కూడా ఆ…
జూన్ 21 ‘యోగా డే’! అయితే, రానురాను బాలీవుడ్ లో యోగా క్రేజ్ పెరిగిపోతోంది. ‘యోగా దినోత్సవం’ వచ్చిందంటే తమ మనసులోని మాటల్ని బయట పెట్టే బాలీవుడ్ యోగా ప్రియులు ఎక్కువైపోతున్నారు. సారా అలీఖాన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ లాంటి యంగ్ బ్యూటీస్ మొదలు మిలింద్ సోమన్, శిల్పా శెట్టి లాంటి బీ-టౌన్ సీనియర్స్ వరకూ అందరూ ఇప్పుడు యోగాన్ని ఆశ్రయిస్తున్నారు! సారా అలీఖాన్ ఒకప్పుడు 96 కిలోలు ఉండేది. ఆ విషయం స్వయంగా ఆమే చెప్పింది. పిజ్జాలు,…
వాళ్లిద్దరూ మారథాన్ రన్నర్స్. ఒక్కసారి మొదలెడితే సూపర్బ్ గా రన్నింగ్ చేస్తారు. అందుకే, ఒకరికి ఒకరు నచ్చేయటంతో జీవితంలోనూ కలసి పరుగులు తీద్దామని డిసైడ్ అయ్యారు. సీన్ కట్ చేస్తే, అతడ్ని ఆమె 2018లో పెళ్లాడింది. ఇందులో పెద్ద విశేషం ఏంటి అంటారా? అతడికి 55, ఆమెకి 29… అదే సమ్ థింగ్ స్పెషల్! సూపర్ మోడల్ గా అమ్మాయిల మనసు దోచిన అందగాడు మిలింద్ సోమన్. అయితే, అతను లేటు వయస్సులో లేత సుందరిని పెళ్లాడటం…
ఇండియన్ మోడల్, నటుడు మిలింద్ సోమన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ 53 ఏళ్ళ ఫిట్నెస్ ఫ్రీక్ మూడేళ్ళ క్రితం 28ఏళ్ల వయసున్న యంగ్ మోడల్ అంకిత కొన్వర్ ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను ఫిట్నెస్ గురించి టిప్స్ చెప్పే ఈ నటుడిని మరోమారు నెటిజన్లు టార్గెట్ చేశారు. ఆయన ఇటీవల ఒక పాత వీడియో తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ వీడియోలో సెల్ఫీ…