Italy: ఇటలీ వాణిజ్య రాజధాని మిలన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. పలు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఉత్తర ఇటలీలోని మిలన్ నగరంలోని గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని తెలిపారు.
అప్పుడప్పుడూ సినిమా షూటింగుల నుంచి రిలీఫ్ కోసం.. ఫారిన్ వెళ్తుంటారు రామ్ చరణ్. ఇక ఇప్పుడు కూడా ఓ ఫారిన్ ట్రిప్ వేయబోతున్నారు. ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్.. సడెన్‌గా వెకేషన్‌కు వెళ్లడానికి ఓ బలమైన కారణమే ఉంది. తన వైవాహిక జీవితంలో.. చరణ్‌కు ఈ ఏడాది ఎంతో స్పెషల్‌గా నిలవనుంది. అందుకే విదేశాల్లో సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. ఇంతకీ చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడు.. ఎందుకోసం వెళ్తున్నాడు..! ట్రిపుల్ ఆర్ సినిమాతో భారీ హిట్…
ఇటలీలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇటలీలోని మిలాన్ నగరంలో ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మిలాన్ లోని లినేట్ విమానాశ్రయం నుంచి సర్దీనియా దీవికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ జెట్ సింగిల్ ఇంజన్ పీసీ 12 విమానం బయలుదేరిన వెంటనే ఇంజన్‌లో మంటలు అంటుకున్నాయి. ఆ విమానం ఓ భవనంపై కూలిపోయింది. దీంతో భవనంతో పాటుగా బయట పార్క్ చేసిన కార్లకు నిప్పు అంటుకున్నది.…