Home
Middle East Conflict
Middle East Conflict News
-
Iran-US War: ఏ పాపం చేసిందని అధికారి భార్యను చంపేశారు.. ప్రపంచానికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ సూటి ప్రశ్న
ప్రపంచ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ పలు ప్రశ్నలు సంధించారు. ఒక అమాయక ఇరాన్ అధికారి భార్యను చంపడం ఎంత వరకు కరెక్ట్ అని సోషల్ మీడియా వేదికగా పెజెష్కియన్ నిలదీశారు. -
Mojtaba: ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా కొత్త సందేశం.. ఆసక్తి రేపుతోన్న మెసేజ్
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా బ్రతికే ఉన్నాడో లేదో తెలియదని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. మయామిలోని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్‌లో ప్రసంగిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
US-Iran War: టార్గెట్ ‘‘ఖార్గ్ ఐలాండ్’’.. భూతల దాడులకు అమెరికా సిద్ధం..
US-Iran War: ఇరాన్ యుద్ధం ప్రారంభమై నెల దాటింది. ఇప్పటికీ పశ్చిమాసియా సంక్షోభానికి తెర పడే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు, అమెరికా దాడుల్ని ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు వైమానిక దాడులకు మాత్రమే పరిమితమై ఉన్న యూఎస్ బలగాలు, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ‘‘భూతల దాడులకు’’ సిద్ధమవుతోంది. -
US Iran Conflict: 2,500 మంది మెరైన్లు, 3,500 మంది సైనికులు.. హార్మూజ్, ఖార్గ్ ద్వీపంపై దాడికి అమెరికా సిద్ధమవుతోందా?
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడానికి సుముఖంగా లేనప్పటికీ, అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. శనివారం నాడు యూఎస్ఎస్ ట్రిపోలి నౌకలోని సుమారు 3,500 మంది మెరైన్లు సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రాంతానికి చేరుకున్నారని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. Also Read:Lenin : అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్ పై మాస్టర్ ప్లాన్..? ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన… -
Iran Strikes Kuwait: కువైట్, దుబాయ్‌లపై ఇరాన్ భారీ దాడి.. అమెరికా సైనికులు మృతి..!
Iran Strikes Kuwait: ఇరాన్ రెచ్చిపోయి దాడులు చేస్తోంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా కువైట్‌లోని షువైఖ్ పోర్టులో ఆరు అమెరికన్ ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీలపై దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో అమెరికన్ బలగాలను హతమార్చినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. 1000 కి.మీ పరిధిలో కలిగిన ఖాదర్ 380 క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించి దాడులు జరిపినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. -
Iran War: గల్ఫ్ దేశాలకు రక్షణ.. ఇరాన్ యుద్ధంలోకి ఉక్రెయిన్ ఎంట్రీ..
Iran War: ఇరాన్ యుద్ధంలోకి ఉక్రెయిన్ దిగింది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గల్ఫ్ లోని ఖతార్, యూఏఈ, బహ్రైయిన్, కువైట్, సౌదీ అరేబియా దేశాలపై దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని అమెరికా స్థావరాలు, కీలక ఆయిల్-గ్యాస్ క్షేత్రాలపై మిస్సైల్, డ్రోన్ అటాక్స్ చేస్తోంది. అయితే, వీటిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ రంగంలోకి దిగింది. ఇరాన్ నుండి వచ్చే షాహెద్ డ్రోన్ల నుండి రక్షణ కల్పించేందుకు, తమ దేశానికి చెందిన 200 మందికి పైగా యాంటీ డ్రోన్ నిపుణులు… -
Iran Israel Conflict: ‘‘థాంక్యూ ఇండియా’’ అని రాసి మరీ, ఇజ్రాయిల్‌ను కొడుతున్న ఇరాన్…
Iran Israel Conflict: పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయిల్ దాడులతో వారంలోనే ఇరాన్ సరెండర్ అవుతుందని అంతా భావించారు, కానీ ఇరాన్ గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, బహ్రైయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాపై విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్‌పై మిస్సైళ్లతో అటాక్ చేస్తోంది. Read Also: Pakistan: “మమ్మల్ని ఖతార్ అనుకుంటున్నావా”, ఇజ్రాయిల్‌కు పాక్ వార్నింగ్.. దాడులతో కలవరం.. ఇరాన్ ఇజ్రాయిల్‌పైకి ప్రయోగించిన ఓ క్షిపణి ప్రస్తుతం వైరల్ అవుతోంది. క్షిపణిపై ‘‘థాంక్యూ… -
Iran War: అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ షాక్..
Iran War: యుద్ధం ముగించేందుకు అమెరికా పెట్టిన 15 షరతుల్ని ఇరాన్ తిరస్కరించింది. బదులుగా అమెరికాకే 5 షరతుల్ని విధిస్తూ షాక్ ఇచ్చింది. తమ షరతులు అంగీకరిస్తేనే యుద్ధాన్ని ముగిస్తామని, లేదంటే అప్పటి వరకు యుద్ధం ఆగదని స్పష్టం చేసింది. -
Jaishankar: పాకిస్తాన్ ‘‘బ్రోకర్ దేశం’’, మనం కాదు.. విపక్షాలకు ఇచ్చిపడేసిన జైశంకర్..
Jaishankar: మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో ఈరోజు(బుధవారం) ఢిల్లీలో ఆల్ పార్టీ సమావేశం జరిగింది. ఇరాన్ యుద్ధం సమయంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం, చమురు సంక్షోభం రాకుండా తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలకు తెలియజేసింది. -
Iran Attack On USS Abraham Lincoln: అమెరికా నౌకపై ఇరాన్ దాడి.. వార్నింగ్ ఇచ్చిన గంటకే ఇలా..
అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ దాడికి ప్రయత్నించిందనే వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానెళ్ల సమాచారం ప్రకారం.. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ లక్ష్యంగా తాము ‘క్రూయిజ్ క్షిపణి’ని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ తీర ప్రాంతం నుంచి ఈ క్షిపణులను అమెరికా నౌక ఉన్న దిశగా వదిలినట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. అయితే.. ఈ దాడిపై అమెరికా అధికారులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక…
తాజావార్తలు
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
ట్రెండింగ్
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!