Iran Strikes Kuwait: కువైట్, దుబాయ్‌లపై ఇరాన్ భారీ దాడి.. అమెరికా సైనికులు మృతి..!
- కువైట్ పోర్టుపై అమెరికా భారీ దాడి..
- పలువరు అమెరికా సైనికులు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Strikes Kuwait: ఇరాన్ రెచ్చిపోయి దాడులు చేస్తోంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా కువైట్‌లోని షువైఖ్ పోర్టులో ఆరు అమెరికన్ ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీలపై దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో అమెరికన్ బలగాలను హతమార్చినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. 1000 కి.మీ పరిధిలో కలిగిన ఖాదర్ 380 క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించి దాడులు జరిపినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Lenin: పెద్ది కోసం వెనక్కి తగ్గిన అయ్యగారు!
Also Read
ఆపరేషన్ ట్రూ ప్రామిస్‌లో భాగంగా అల్-షోయూఖ్ పోర్టుతో పాటు దుబాయ్ తీరప్రాంతాలు మరియు పోర్టులో మోహరించిన అమెరికన్, ఇజ్రాయెల్ సైనికులపై తాము హైబ్రిడ్ దాడులు నిర్వహించినట్లు ఇరాన్ చెప్పింది. ఈ దాడిలఅో మూడు యుద్ధ నౌకలు ముగినిపోగా, మిగిలినవి మంటల్లో కాలిపోతున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అల్ ఖర్జ్ స్థావరం వద్ద అమెరికా సైన్యానికి ఇంధనం నింపే వెహికిల్స్, లాజిస్టికల్ సపోర్ట్ ఫ్లీట్‌ను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
దుబాయ్‌లోని ఒక హోటల్‌పై కామికేజీ డ్రోన్ల ద్వారా దాడులు చేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడులు జరిగాయని, దీని వల్ల రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో కువైట్, బహ్రైయిన్ సహా ప్రధాన విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసేశారు.
తాజావార్తలు
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!