Home
Middle East Conflict
Middle East Conflict News
-
Iran Israel Conflict: ‘‘థాంక్యూ ఇండియా’’ అని రాసి మరీ, ఇజ్రాయిల్ను కొడుతున్న ఇరాన్…
Iran Israel Conflict: పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయిల్ దాడులతో వారంలోనే ఇరాన్ సరెండర్ అవుతుందని అంతా భావించారు, కానీ ఇరాన్ గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, బహ్రైయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాపై విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్పై మిస్సైళ్లతో అటాక్ చేస్తోంది. Read Also: Pakistan: “మమ్మల్ని ఖతార్ అనుకుంటున్నావా”, ఇజ్రాయిల్కు పాక్ వార్నింగ్.. దాడులతో కలవరం.. ఇరాన్ ఇజ్రాయిల్పైకి ప్రయోగించిన ఓ క్షిపణి ప్రస్తుతం వైరల్ అవుతోంది. క్షిపణిపై ‘‘థాంక్యూ… -
Iran War: అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ షాక్..
Iran War: యుద్ధం ముగించేందుకు అమెరికా పెట్టిన 15 షరతుల్ని ఇరాన్ తిరస్కరించింది. బదులుగా అమెరికాకే 5 షరతుల్ని విధిస్తూ షాక్ ఇచ్చింది. తమ షరతులు అంగీకరిస్తేనే యుద్ధాన్ని ముగిస్తామని, లేదంటే అప్పటి వరకు యుద్ధం ఆగదని స్పష్టం చేసింది. -
Jaishankar: పాకిస్తాన్ ‘‘బ్రోకర్ దేశం’’, మనం కాదు.. విపక్షాలకు ఇచ్చిపడేసిన జైశంకర్..
Jaishankar: మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో ఈరోజు(బుధవారం) ఢిల్లీలో ఆల్ పార్టీ సమావేశం జరిగింది. ఇరాన్ యుద్ధం సమయంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం, చమురు సంక్షోభం రాకుండా తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలకు తెలియజేసింది. -
Iran Attack On USS Abraham Lincoln: అమెరికా నౌకపై ఇరాన్ దాడి.. వార్నింగ్ ఇచ్చిన గంటకే ఇలా..
అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ దాడికి ప్రయత్నించిందనే వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానెళ్ల సమాచారం ప్రకారం.. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ లక్ష్యంగా తాము ‘క్రూయిజ్ క్షిపణి’ని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ తీర ప్రాంతం నుంచి ఈ క్షిపణులను అమెరికా నౌక ఉన్న దిశగా వదిలినట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. అయితే.. ఈ దాడిపై అమెరికా అధికారులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక… -
Story Board : అల్టిమేటం ఇచ్చిన అమెరికా.. ఎందుకు వెనక్కి తగ్గింది..? ఏమవుతుంది యుద్ధం ?
ఇరాన్ యుద్ధాన్ని దూకుడుగా మొదలుపెట్టిన అమెరికా.. చివరకు వెనకడుగు వేసింది. అల్టిమేటం ఇచ్చిన 24 గంటల వ్యవధిలో.. ట్రంప్ ఎందుకు వాయిదా పద్ధతిని ఎంచుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు పనిచేశాయా..? సొంత దేశంలో వ్యతిరేకత భయపెట్టిందా..? ఇప్పుడు ఇరాన్ ఎందుకు మొండికేస్తోంది..? ఇరాన్కు బేషరతుగా లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని హుంకరించిన ట్రంప్.. చివరకు దాడులకు విరామం ఇచ్చారు. హర్మూజ్ను 48 గంటల్లో తెరవాలని డెడ్లైన్ పెట్టి.. ఆ గడువు ముగియక ముందే.. అబౌట్… -
Trump: Let’s do it” అన్నావు.. ఇరాన్ యుద్ధానికి సొంత డిఫెన్స్ సెక్రటరీని బాధ్యుడిని చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వంత డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ను ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి బాధ్యుడిగా చూపించారు. టెన్నెస్సీలోని మెంఫిస్లో జరిగిన “Safe Task Force” రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హెగ్సెత్ అక్కడే పక్కన కూర్చుని ఉన్నారు. ఇజ్రాయెల్ సహకారంతో, ట్రంప్ ఇరాన్ సర్వోన్నత నాయకుడితో సహా పలువురు ప్రముఖ ఇరాన్ నాయకులను హతమార్చారు. ఇరాన్పై దాడి చేయమని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ను ప్రేరేపించారని గతంలో ఆరోపణలు… -
Iran Nowruz: 1980ల ఇరాన్-ఇరాక్ వార్ తర్వాత మొదటిసారిగా.. యుద్ధం మధ్య నౌరూజ్ జరుపుకున్న ఇరాన్
ఇరాన్లో నౌరూజ్ (పార్శీ నూతన సంవత్సరం) సాధారణంగా వసంత ఋతువు రాక, పునరుజ్జీవనం, ఆనందం, కుటుంబ సమావేశాలతో జరుపుకునే పురాతన పండుగ. కానీ ఈ సంవత్సరం ఇది చాలా భిన్నంగా ఉంది. 1980ల తర్వాత తొలిసారిగా ఇరాన్ యుద్ధ సమయంలో నౌరూజ్ను జరుపుకుంది. ఈసారి అమెరికా, ఇజ్రాయెల్ దాడుల మధ్య, బాంబు దాడులు, ఆకాశంలో ధూమం మధ్య. ఫిబ్రవరి 28, 2026 నుంచి అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై భారీ దాడులు చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా… -
Oil and Gas Prices Surge: అమాంతం పెరిగిపోయిన గ్యాస్, చమురు ధరలు..
Oil and Gas Prices Surge: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్తో చాలా దేశాల్లో ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడింది.. వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి.. ఇక, గల్ఫ్లోని కీలక ఇంధన సౌకర్యాలపై తీవ్ర దాడులు ప్రపంచ చమురు, సహజ వాయువు మార్కెట్లను కలవర పెడుతున్నాయి.. ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని అనేక LNG కేంద్రాలపై క్షిపణి దాడులు జరగడం వల్ల భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి.. దీంతో పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టు ఖతార్ ఎనర్జీ… -
Iran War: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? భయాందోళనలో ప్రపంచ దేశాలు
మధ్యప్రాచ్యం యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కొత్త భయాందోళనలు రేకెత్తుతున్నాయి. గత రాత్రి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఖతార్ ఎల్ఎన్జీ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. -
Pak-Afghan war: పిరికిపంద.. అమానుష దాడి.. పాక్ ఘాతుకాన్ని ఖండించిన భారత్
ఆప్ఘనిస్థాన్పై పాకిస్థాన్ ఘాతుకానికి పాల్పడింది. సోమవారం రాత్రి కాబూల్లోని ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 408 మంది మరణించిగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటన ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా చేసింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..
-
UP Crime: అక్క భర్తతో ప్రేమాయణం.. పెళ్లికి అడ్డుగా ఉందని తల్లిని చంపేసింది!
-
NIMS : నిమ్స్లో ఏసీబీ షాకింగ్ తనిఖీలు.. చనిపోయిన రోగుల పేరుతోనూ బిల్లులు!
-
Sourav Ganguly: మీకేమైనా మైండ్ పని చేస్తుందా..? టెస్టు డ్రాపై గంగూలీ కీలక వ్యాఖ్యలు..
-
CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!