Donald Trump: మేము ‘‘సముద్రపు దొంగలం’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- మేమ సముద్రపు దొంగలం..
- హార్ముజ్ దిగ్భందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- ఇరాన్ ఓడలపై ఆపరేషన్ల గురించి పొగడ్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ నేవీ ‘‘హార్ముజ్ జలసంధి’’ దిగ్బంధంపై పొగడ్తలు కురిపించారు. తమను తాము ‘‘పైరేట్స్(సముద్రపు దొంగలం)’’ అని ప్రకటించుకున్నారు. హార్ముజ్ ప్రాంతంలో యూఎస్ నేవీ ఆపరేషన్ల గురించి ట్రంప్ ఫ్లోరిడాలో ఒక సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మేము నౌకలపై దిగిపోతాం, దాన్ని స్వాధీనం చేసుకుంటాం. కార్గో, చమురును తీసుకుంటాం. ఇది లాభదాయకమైన వ్యాపారం. మేము సముద్రపు దొంగలుగా ఉన్నాం, కానీ ఆటలు ఆడటం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: US-Iran War: “ట్రంప్‌పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
Also Read
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
అయితే, దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా చర్యలు అంతర్జాతీయ సముద్ర చట్టాలను ఉల్లంఘించడమే అని మండిపడింది. సముద్రంపై ఆయుధాలతో దోపిడిగా అభివర్ణించింది. పైరసీకి ఇది చట్టబద్ధత కల్పించడమని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి విమర్శించారు. అమెరికా బలగాలు ఇటీవల రెండు చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నాయి. దీనిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచం మళ్లీ సముద్రపు దొంగల యుగాన్ని చూస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఇరాన్ యుద్ధంలో హార్ముజ్ జలసంధి కీలకంగా మారింది. ఈ మార్గంలోని అమెరికా, ఇరాన్‌లు పోటాపోటీగా నౌకల్ని అడ్డుకుంటున్నాయి. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ.. ఈ దిగ్బంధం అవసరమైనంత కాలం కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు, అమెరికా తమ పోర్టులపై విధించిన ఆంక్షలు కొనసాగుతున్నంత కాలం హార్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
ట్రెండింగ్
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!