HIT The 3rd Case: హిట్, హిట్ 2 చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలను.. ప్రస్తుతం నాని హీరోగా హిట్ 3 చిత్రాన్ని తెరకెక్కించేస్తున్నారు. శైలేష్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సైంధవ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచింది. తాజాగా సరిపోదా శనివారం సినిమాతో భారీ హీట్ ను అందుకున్న హీరో నాని తన �
‘Reppal Dappul’ from ‘Mr Bachchan’ seems to be a mass Chartbuster: మాస్ మహారాజా గా పేరు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాని అనూహ్యంగా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్న నేపద్యంలో ప్రమోషన్స్ వేగ�
సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం 'విరూపాక్ష' తొలి ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ. 55 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో మే 5న రాబోతున్న 'రామబాణం' ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు. బుధవారం సెన్సార్ పూర్తి చేసుకున్న 'రామబాణం'కు యు/ఎ సర్టిఫికెట్ లభించింది.
సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను 'ఛాంపియన్' చేసే పనిలో పడ్డారు సీనియర్ నిర్మాత సి. అశ్వనీదత్. యువ దర్శకుడు ప్రదీప్ అద్వైతంతో రోషన్ హీరోగా ఆయన 'ఛాంపియన్' మూవీ నిర్మిస్తున్నారు.