Iliana: దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఇలియానా. అందానికి అందం,ఎం అభినయం కలగలిపిన ఈ గోవా బ్యూటీ మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి.. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలింది. ఇక సన్నని నడుముకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈ భామ.. ఆ తరువాత ఒక్కసారిగా మాయం అయిపొయింది.