Ram Gopal Varma: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రోజురోజుకు దిగజారిపోతున్నాడా..? అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి సినిమాలు తీసిన వ్యక్తి ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు. ఏ సినిమాలు చూసి వర్మకు అభిమానులుగా మారారో ఆ సినిమాలను తప్ప అభిమానులు మరో సినిమాల ముఖాన్ని కూడా చూడడంలేదు. అందుకు కారణం వర్మ చూపిస్తున్న వల్గారిటీ అంటున్నారు నెటిజన్లు.