MI vs LSG: ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ను 54 పరుగుల తేడాతో ఓడించింది. 216 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనితో ముంబై ఇండియన్స్ 54 పరుగుల భారీ విజయం సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో…