Video: కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో నవ్వు పుట్టిస్తున్నాయి. చాలా ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు రిపీటెడ్ గా చూస్తుంటారు. కానీ కొన్ని వీడియోలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మధ్యకాలంలో మెట్రోకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్య మెట్రోలో డ్యాన్స్ లు ఎక్కువయ్యాయి.. మొన్నటివరకు ఢిల్లీ మెట్రో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు.. చాలా చోట్ల మనం మెట్రో డ్యాన్స్ లను చూస్తున్నాం.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం.. తాజాగా మరో మెట్రో డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. వారిలో ఎక్కువ మంది ఈ యువకుడి నమ్మకాన్ని అభినందిస్తూ…