రైతులు అన్ని రకాల పంటలను పండిస్తున్నారు.. అందులో టేకు కూడా ఒకటి.. వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. మన దేశంలో వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. అత్యంత నాణ్యమైన కలపని ఇచ్చే టేకు మొక్కలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టేకు మొక్కల సాగు చేయొచ్చు.. ఈ పంట గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ టేకును సాగు చెయ్యడానికి ముఖ్యంగా ఎర్రనేల, ఒండ్రు నేలలు బాగా నాణ్యమైనవి అని చెప్పొచ్చు.…