Home
Meta
Meta News
-
IT Layoffs: అమెజాన్, మెటా బాటలో మరో టాప్ టెక్ దిగ్గజం.. 10 వేల ఉద్యోగాలు ఊస్ట్..
Google is in the process of laying off employees: ఐటీ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది. వరసగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశాయి. అయితే ఇప్పుడు అదే బాటలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా చేరబోతోందని తెలుస్తోంది. వచ్చే ఏడాది గూగుల్ కూడా తన ఉద్యోగులను తొలగిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. -
Facebook New Updates : ఫేస్ బుక్ యూజర్లు కచ్చితంగా తెలుసుకోవాలి.. మీ ప్రొఫైల్ మారుతోంది
Facebook New Updates : ఫేస్ బుక్ సంస్థ డిసెంబర్ 1నుంచి కొన్ని కీలకమార్పులను తీసుకురాబోతుంది. -
Amazon Layoffs: ఉద్యోగులకు అమెజాన్ షాక్.. 10వేలమందికి ఊస్టింగ్
Amazon Begins Mass Layoffs: టెక్ దిగ్గజాలు వరసగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, నెట్ ఫ్లిక్స్, మెటా వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగింపును ప్రారంభించాయి. తాజాగా అమెజాన్ కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు యూఎస్ మీడియా నివేదికలు బుధవారం వెల్లడించాయి. చాలా సమీక్షల తర్వాత మేము ఇకపై కొందరి అవసరం ఉండదని హార్డ్వేర్ చీఫ్ డేవ్ లింప్ బుధవారం ఉద్యోగులకు ఇచ్చిన మెమోలోమ పేర్కొన్నారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను కోల్పోతామని మాకు తెలుసు… -
Mass layoffs: మెటా దారిలో మరో కంపెనీ.. ఉద్యోగులను తొలగించే పనిలో స్ట్రీమింగ్ దిగ్గజం..!
After Meta, Disney to freeze hiring, fire employees, a leaked memo reveals: ఐటీ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ట్విటర్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఈ దారిలో ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా కూడా భారీగా ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీలోని 13 శాతం అంటే దాదాపుగా 11,000 మందిని తొలగిస్తున్నట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ బుధవారం… -
Meta Layoff: “నా గుండె ఆగినట్టయింది”.. ఉద్యోగం పోయిన భారతీయ సంతతి మహిళ ఆ’వేదన’
Indian-origin employee suffering over Meta layoff: ఐటీ రంగంలో సంక్షోభం ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ట్విట్టర్, మెటా, నెట్ ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ వంటి పలు కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఫేస్ బుక్, వాట్సాప్ పేరెంట్ కంపెనీ అయిన మెటా ఏకంగా 13 శాతం మంది ఉద్యోగులను అంటే 11,000 మందిని తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఐటీ రంగంలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ఇక దేశీయ కంపెనీల వంతు వస్తుందని… -
Meta:కెనడాలో ఐఐటీ గ్రాడ్యుయేట్ తిప్పలు.. రెండురోజుల్లోనే జాబ్ తీసేసిన మెటా
Indian Man Relocates To Canada For Meta Job, Laid-Off Just 2 Days Later: ఉద్యోగం కోసం కోటి ఆశలతో ఇండియా నుంచి కెనడాకు వెళ్లిన ఓ ఐటీ ఉద్యగికి ఊహించని షాక్ తగిలింది. కెనడాకు వెళ్లిన రెండు రోజుల్లోనే ఉద్యోగం నుంచి తీసేసింది ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా. ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్ పూర్ యూనివర్సిటీ చదివిన విద్యార్థినే తీసి పక్కన పడేసింది. భారత దేశం నుంచి వెళ్లిన రెండు రోజులకే… -
IT Industry: ఐటీలో కోటి కష్టాలు.. రానున్నది గడ్డుకాలమేనా..?
Turmoil in the IT industry.. Crisis with layoffs: ఐటీ ఇండస్ట్రీ ప్రస్తుతం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది. నష్టాలను తగ్గించుకునేందుకు ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ పాటు పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించేస్తోంది. తాగా ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా కూడా 11,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఈ నిర్ణయం ఐటీ రంగ పరిస్థితులను తెలియజేస్తోంది. అంతర్జాతీయ, దేశీయ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను వదిలించుకునే ఆలోచనల్లో ఉన్నాయి.… -
Meta: ఉద్యోగులకు మెటా షాక్.. 11,000 మంది తొలగింపు
Meta to Lay Off More Than 11,000 Employees: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. తాజాగా ఇదే దారిలో మరో టెక్ దిగ్గజం ఉద్యోగుల తొలగింపుకు సిద్ధం అయింది. ఫేస్ బుక్ మాతృ సంస్థ ‘మెటా’ తన ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. 2022 ఏడాదిలో అతిపెద్ద తొలగింపుకు మెటా సిద్దం అయింది. 11,000 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో 13… -
Twitter : ట్విటర్ తీసేసింది.. ఇప్పుడు మెటా మొదలు పెట్టింది
Twitter : ట్విటర్ బాటలోనే ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కూడా ఉద్యోగుల తొలగించేందుకు సిద్ధమైనట్లు వాల్ స్ట్రీట్ జర్నర్ ఓ నివేదికను వెల్లడించింది. -
WhatsApp: తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు.. ఊపిరిపీల్చుకున్న యూజర్లు..
వాట్సాప్ సేవలు పునరుద్ధరించింది దాని మాతృ సంస్థ మెటా… సాంకేతిక లోపంతో మధ్యాహ్నం 12.29 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సాప్ సేవలు… మొదట ఇండియాలోనే దాని సేవలు నిలిచిపోయాయనే వార్తలు వచ్చినా.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సోషల్ మీడియా ద్వారా బహిర్గతం అయ్యింది.. అయితే, దాదాపు 110 నిమిషాల తర్వాత తిరిగి వాట్సాప్ సేవలు ప్రారంభం అయ్యాయి.. సాంకేతిక సమస్య నెలకొంది… పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం… త్వరలోనే పునరుద్ధరిస్తామంటూ.. దాని మాతృసంస్థ మెటా…
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..