Home
Meta
Meta News
-
Meta on WhatsApp down: నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. మెటా రియాక్షన్ ఇదే..
సోషల్ మీడియాను షేక్ చేసే వాట్సాప్ ఒక్కసారిగా నిలిచిపోయింది… దేశవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి వాట్సాప్ సేవలు ఆగిపోయాయి… యాప్ నుంచి సందేశాలు వెళ్లడంలేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.. మెసేజ్ వెళ్లకపోవడం ఓ సమస్య అయితే.. కొన్ని మెసేజ్‌లు వెళ్లినా.. డబుల్ మార్క్.. డబుల్ బ్లూ టిక్ మార్క్ మాత్రం కనిపించడం లేదని.. అసలు మెసేజ్ అవతలి వ్యక్తికి వెళ్లిందా? లేదా అనే డైలమా నెలకొంది.. ఇది ఒక సాంకేతిక సమస్యగా తేల్చేశారు నిపుణులు..… -
Facebook : జుకర్ బర్గ్‌కు పుతిన్ షాక్.. తీవ్రవాద సంస్థల జాబితాలో ఫేస్ బుక్
Facebook : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారీ షాక్ ఇచ్చారు. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాను తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చాలని సంచలన నిర్ణయం తీసుకుంది. -
Whatsapp screenshot block Option Soon: త్వరలో స్క్రీన్ షాట్ బ్లాక్.. యూజర్లకు రిలీఫ్
Whatsapp screenshot block Option Soon -
Instagram: ఇన్‌స్టా డౌన్ అయ్యిందంటూ కూత కూసిన ‘పిట్ట’
ఈమధ్య సోషల్ ప్లాట్‌ఫామ్స్ తెగ ఇబ్బంది పడుతున్నాయి. ఉన్నట్టుండి పని చేయడం మానేస్తున్నాయి. నిన్నటికి నిన్న ట్విటర్లో ఏదో సమస్య వచ్చినట్టు తేలింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సర్వర్ డౌన్ అవ్వడంతో.. యూజర్లు ఒక్కసారిగా ట్విటర్ మీద పడ్డారు. అప్పటివరకూ బాగానే పని చేసిన ఇన్‌స్టా, సడెన్‌గా ఆగిపోయింది. లైవ్ సెషన్స్ వాటికవే రీస్టార్ట్ అయ్యాయి. లైవ్ సెషన్స్‌లో కామెంట్స్ కూడా మాయమయ్యాయి. న్యూస్ ఫీడ్ కూడా లోడ్ అవ్వలేదు. దీంతో, తమ మొబైల్లో ఏమైనా సమస్య ఉందేమోనని… -
Face Book: ఫేస్బుక్లో కీలక మార్పులు.. మారనున్న టికర్, లోగో
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో చాలా మంది ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. అయితే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఫేస్బుక్లో కీలకమార్పులు జరగబోతున్నాయి. బ్లూరంగులో కనిపించే ఫేస్బుక్ టికర్ ఇకపై కనిపించదు. దాని స్థానంలో మెటా టికర్, లోగోను త్వరలో తీసుకురాబోతున్నామని మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఆ టికర్తోనే ట్రేడింగ్ చేస్తామని అమెరికా స్టాక్‌మార్కెట్ నాస్‌డాక్‌కు తెలిపారు. 2004లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించగా 2012లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన టికర్, లోగోనూ… -
Facebook: ఫేస్ బుక్ కు షాక్.. ఉద్యోగాన్ని వీడుతున్న కీలక ఉద్యోగి
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు షాక్ తగిలింది. కీలక స్థానంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నెంబర్ 2 స్థానంలో ఉన్న షెరిల్ శాండ్ బర్గ్ మెటా నుంచి వైదొలుగుతున్నారు. 14 ఏళ్ల నుంచి మెటాలో ఎంతో కీలకంగా ఉన్న షరిల్ తన పదవి నుంచి దిగిపోతున్నట్లుగా ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఇదిలా ఉంటే బోర్డ్ ఆఫ్ మెంబర్స్ లో మాత్రం సభ్యురాలిగా కొనసాగుతానని వెల్లడించారు. ఫేస్ బుక్ మాతృసంస్థ… -
Ukraine – Russia War: రంగంలోకి సోషల్ మీడియా… రష్యాపై ఆంక్షలు…
ఉక్రెయిన్ రష్యా మధ్య ఇప్పటికే గత మూడు రోజులుగా యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో విజయం సాధించి ఉక్రెయిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రష్యా చూస్తున్నది. అయితే, వీలైనంత వరకు రష్యా సేనలకు నిలువరించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా తీసుకున్న యుద్ధ నిర్ణయం పట్ల ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. ఆంక్షలు విధించినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం… -
ఫేస్బుక్ మెసెంజర్లో భారీ మార్పులు… ఇకపై స్క్రీన్‌షాట్ తీస్తే…
ఫేస్బుక్ ప్రారంభం నుంచి మెసెంజర్‌కు మంచి డిమాండ్ ఉన్నది. షార్ట్ మెసేజింగ్ కోసం దీనిని వినియోగించేవారు. అయితే, వాట్సప్ అందుబాటులోకి వచ్చిన తరువాత మెసెంజర్ వాడకం తగ్గిపోయింది. అయితే, మెసెంజర్లో భారీ మార్పులు చేసి వినియోగదారులకు అందించేందుకు ఫేస్బుక్ సిద్దమయింది. ఇకపై మెసెంజర్ చాట్‌లో స్క్రీన్ షాట్ తీస్తే సదరు వినియోగదారుడిని అలర్ట్ చేస్తూ మెసేజ్ వెళ్తుంది. దంతో చాట్ చేసేవారు అలర్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. చాట్‌పై పలు ఫిర్యాదులు అందుతున్న సమయంలో ఫేస్బుక్ ఈ… -
మెటా మరో కీలక నిర్ణయం: వాట్సాప్ ద్వారా క్రిప్టో కరెన్సీ…
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే వాట్సాప్ లో అనేక అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వాట్సప్ ద్వారా డబ్బులు చెల్లించే, బదలాయించే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు ఇందులోనే మారో ఆప్షన్ ను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయింది. క్రిప్టో కరెన్సీపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు ఉన్నప్పటికీ బడా సంస్థలు క్రిప్టో కరెన్సీ పై పెట్టుబడులు పెడుతూనే ఉన్నాయి. ఎలన్ మస్క్, యాపిల్ కంపెనీలు క్రిప్టో కరెన్నిలో… -
మరో వివాదంలో ఇరుకున్న ఫేస్బుక్..
ఫేస్బుక్ వరుసగా ఏదో ఒక వివాదంలో ఇరుకుంటోంది. ఫేస్ బుక్ వినియోగాదారుల డాటా లీక్ అయ్యిందని లాంటి ఆరోపణలతో పలుమార్లు వార్తల్లో నిలిచింది ఫేస్బుక్. అయితే వివాదంలో చిక్కకున్న ప్రతి సారి ఆధికంగా నష్టం వాటిల్లడంతో ఫేస్బుక్ మాతృసంస్థ పేరు మార్చాలని డిసైడ్ అయ్యారు.. మెటా గా కూడా నామకరణం చేశారు. కానీ ఇప్పుడు ఆ పేరు చిక్కులు తెచ్చిపోట్టింది. అమెరికాకు చెందిన ఓ టెక్ సంస్థ మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ స్క్యూలిక్ కోర్టును ఆశ్రయించారు.…
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..