Alia Bhatt : అలియా భట్‌కి ఈ సంవత్సరం చాలా స్పెషల్. అలియా ఈ ఏడాది మెట్ గాలాలో అరంగేట్రం చేయనుంది. బాలీవుడ్‌లో ఫిట్, బ్యూటిఫుల్ హీరోయిన్లలో అలియా ఒకరు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు అలియా చాలా లావుగా ఉండేది. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టగానే కొన్ని కిలోల బరువు తగ్గింది.