Met Gala : మెట్ గాలాలో షారుఖ్ తీరు పై ఫ్యాన్స్ ఫైర్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో మెట్ గాలా ఒకటి. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో, ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా మెట్‌గాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ , కియారా అడ్వాణీ , ప్రియాంక చోప్రా, నిక్‌జొనాస్, సింగర్ దిల్జిత్ దోసాంజ్, నటాషా పూనావాలాతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమార్తె ఇషా అంబానీ, తదితరులు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ప్రతి ఒక్కరు విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇందులో ముఖ్యంగా బాద్‌షా డిఫరెంట్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కానీ ఈ ఫోటోలపై ఖాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Also Read : NTR: ఎన్టీఆర్ ఇంట్లో ఆ దర్శకుడి కోసం ప్రత్యేక కుర్చీ !
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
ఎందుకంటే.. షారుఖ్ ఖాన్ మొదటిసారి మెట్ గాలా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ నుండి SRK ఫోటోలు బయటకు వచ్చాయి, ఆయన లుక్ కి మిశ్రమ స్పందన వచ్చింది. SRK మేనేజర్ పూజా దదలానీ ఈ ఫోటోలను షేర్ చేశారు. అయితే ఇంత పెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఫోటోలు.. పూజా ఖాతా నుంచి షేర్ చేయడం ఏంటీ.. షారుఖ్ ఖాన్ షేర్ చేయాలి కానీ. అంటూ మండి పడుతున్నారు. ఆయన ధరించిన దుస్తులను సబ్యసాచి డిజైన్ చేశారు. పూర్తిగా బ్లాక్ డ్రెస్ లో ఆయన లేయర్డ్ నగలు ధరించారు, చేతిలో కర్ర, కళ్ళకు గాగుల్స్ ఉన్నాయి. కానీ షారుఖ్ ఖాన్ లుక్ చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఒక యూజర్ అయితే ‘సబ్యసాచి, నువ్వు ఆయన లుక్ ను కంప్లీట్ గా పాడు చేశావు’ అని, మరో యూజర్ ‘ఇది చూడటానికి నేను 3:30 వరకు మేల్కొని ఉన్నాను’ అని రాశారు. మొత్తానికి షారుక్ అభిమానులను కొంత నిరాషపరిచాడని చెప్పాలి.
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!