ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఒకేరోజు మూడు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి..
TGPSC : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) వరుసగా ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో, మార్చి 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) ఉద్యోగ రాత పరీక్షల తుది ఫలితాలు ప్రకటించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆధికారిక వెబ్‌సైట్ (www.tspsc.gov.in) ద్వారా చూడవచ్చు. మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ అందుబాటులో ఉంది. అలాగే, ధ్రువపత్రాల పరిశీలన కోసం 1:2 నిష్పత్తిలో…
Post Office GDS Jobs 2024: తాజాగా ఇండియా పోస్ట్ నుండి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో దేశ వ్యాప్తంగా 44,228 ఉద్యోగాల ఖాళీల భర్తీ చేయనున్నారు. గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల కోసం ఈ ప్రకటన వెలువడించింది. ఇక మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో 1,355, తెలంగాణలో 981 పోస్టులు భర్తీ కానున్నాయి. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ…
దేశవ్యాప్తంగా 2024 – 25 సంవత్సరానికి గాను వివిధ పోస్టల్ సర్కిల్లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాగ్ సేవక్ పోస్టులకు సంబంధించి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేయబోతోంది. ఇందుకు సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లను చేస్తుంది. 2023 జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి చాలామంది ఈ ఏడాది కూడా ఈ నోటిఫికేషన్ భారీగా వెలబడనున్నట్లు వేచి చూస్తున్నారు. Also read:…
ఇవాళ సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈరోజు 12వ తరగతి ఫలితాలు వెలువడినందున విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించడానికి మెరిట్ జాబితా, డివిజన్ వారీ మార్కులను విడుదల చేయబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తెలిపింది.