బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని నేను కూడా ఊహించలేదు.. నా హయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు.
Five AP villages appealed to Governor: భద్రాచలం సరిహద్దులో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆ ఐదు గ్రామాల ప్రజలు గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన సందర్బంగా గిరిజనులతో ఆరోగ్య రక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా పురుషోత్తమపట్నం, ఎటపాక, పిచుకుల పాడు, కన్నాయిగూ
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సూచనలతో అంతర్గత మెమో జారీ చేసింది ఏపీ ఉన్నతవిద్యా శాఖ. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో జరుగుతోన్న ఆందోళనలతో తాజా మెమో జారీ చేసింది సర్కార్. 2249 ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 68.78 శాతం విద్యా సంస్థలు