Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం పోస్టు చేసినా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ నడుమ ఏదో ఒక కొటేషన్ ను తన లైఫ్ కు సూట్ అయ్యేలా పోస్టు చేయడంతో అవి కాస్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పుడు మానసిక ప్రశాంతత గురించి ఇన్ స్టాలో స్టోరీ పెట్టేసింది. ఇతరుము మన గురించి ఏం అనుకున్నా పట్టించుకోవద్దు. అలా పట్టించుకుంటే మానసిక ప్రశాంతత ఉండదు. ఎవరేం మాట్లాడినా…
Yoga Day : యోగాను వర్ణించే పతంజలి, ఒక సూత్రంలో “యోగం అంటే మనస్సు , బుద్ధి వృత్తుల నుండి విముక్తి.” ఇలా అంటాడు. మరింత వివరిస్తూ “మనస్సుకు ఐదు వృత్తులు ఉన్నాయి – ప్రతిచోటా న్యాయాన్ని కోరుకోవడం, వాస్తవికతను తప్పుగా గ్రహించడం, ఊహ, నిద్ర , జ్ఞాపకశక్తి.” అని పేర్కొన్నారు. రోజంతా మీ మనస్సు వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్యకలాపాలలో నిరంతరం నిమగ్నమై ఉంటుంది. కానీ రోజులో ఏ సమయంలోనైనా మీరు నిద్రపోకపోతే,…
వెండి గ్లాసులో నీరు త్రాగడం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది నీటిని శుద్ధి చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆధునిక శాస్త్రం కూడా వెండి యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలను అంగీకరిస్తుంది.