రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్ తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని అందరికీ షాకిచ్చిన టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ తాజాగా షేర్ చేసిన పిక్ లో హ్యాపీగా కన్పించింది. మెహ్రీన్ ప్రస్తుతం తాను నటిస్తున్న “ఎఫ్ 3” షూటింగ్ సెట్లో వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, సునీల్ ఇతరులతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకుంది. &#
ఇటీవల కాలంలో పెళ్లి పీటలెక్కబోతోంది అంటూ వార్తల్లో నిలిచిన మిల్కీ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాద ఇప్పుడు టాలీవుడ్ లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె “ఎఫ్-2″కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న “ఎఫ్3″లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నాలతో పాటు ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమానే కాకుండా రీసెంట్
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మిల్కీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ప్రధాన పాత్రల్లో ఓ వెబ్ సిరీస్ రూపొందనుంది. కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ సమయంలోనే దర్శకుడు మారుతీ ఈ వెబ్ సిరీస్ కోసం కథను సిద్ధం చేశారట. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే అన్