Aditi Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా మారింది. వరుస సినిమాలతో బిజీగా మారుతోంది. తెలుగులో ఆమె ఎంట్రీ ఇస్తూ నటించిన మొదటి మూవీ భైరవం. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీగా నటించింది. మూవీ మంచి సక్సెస్ అయింది. దీంతో అదితికి మంచి ఎంట్రీ దొరికింది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో గతంలో మహేశ్ బాబుతో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ‘మా ఫ్యామిలీ…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్టు చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ మెహెర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. రమేశ్ సోదరి సత్యవతి ఈ రోజు మృతి చెందారు. దాంతో సినీ ప్రముఖులతో పాటు చాలా మంది ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సంతాపం తెలిపారు. ‘తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి తనకు కూడా సోదరిలాంటిదే అన్నారు. ఆమె మృతి చెందడం తనను ఎంతో కలిచి వేసిందన్నారు మెగాస్టార్…
మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది నటించిన “భోళా శంకర్” మూవీ మెగా ఫ్యాన్స్ కి ఓ చేదు జ్ఞాపకంగా మిలిపోయింది. ఆ సంవత్సరం వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మెగా స్టార్ భోళా శంకర్ సినిమాతో అంతకన్నా దారుణమైన డిజాస్టర్ ను అందుకున్నారు..భోళా శంకర్ తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కి రీమేక్. అయితే భోళా శంకర్ సినిమా పై ఫ్యాన్స్ లో ముందు నుండి అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం…
మెహర్ రమేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా తీసిన మెహర్ రమేష్ ఈ మధ్య భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు.. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడం తో మెహర్ రమేష్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది.అయితే మెగా స్టార్ తన తరువాత సినిమా మెహర్ రమేష్‌తో అని ప్రకటించగానే మొదట్లో మెగా ఫ్యాన్స్ బాగా భయపడిపోయారు. అయితే వాళ్లు అనుకున్న అంచనాల ప్రకారమే…
Meher Ramesh Disaster Sentiment for Cricket World Cup: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంది. కొందరు సినిమా చూసి భలే ఉందంటుంటే… మరికొందరు మాత్రం దారుణంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేశారు.…
Meher Ramesh tweets Praising Ajith goes Viral in Social Media: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ వేదాళం సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్టుగా 70% మార్పులు చేర్పులతో తెరకెక్కించామని దర్శకుడు మెహర్ రమేష్ చెబుతున్నారు. సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా…
Swapna dutt helped in casting keerthy suresh for bhola shankar: మెగాస్టార్ చిరంజీవి నటించిన, మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన యాక్షన్-ప్యాక్డ్ మూవీ ‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.అజిత్ నటించిన వేదాళంకు ఇది రీమేక్ సినిమా. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా…
Meher Ramesh Reveals reason behind doing vedalam Remake:మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ మెహర్ రమేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తుస్తుండగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వేదాళం రీమేక్ చేయడానికి కారణం…
As of now No Hike In Ticket Price For Chiranjeevi’s Bhola Shankar Movie : మెగాస్టార్ లేటెస్ట్ ఫిల్మ్ భోళా శంకర్ మేనియా మొదలైపోయింది. ఆగస్టు 11న థియేటర్లలోకి రాబోతున్నాడు భోళా శంకర్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ అదిరిపోవటంతో అంచనాలు భారీగా పెరిగాయి. దానికి తోడు మేకర్స్ ప్రమోషన్స్ కూడా మరింత బజ్ పెంచుతున్నాయి. ఇక ఆగస్టు 6వ తేదీన సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా భోళా శంకర్ ప్రీ రిలీజ్…
Tamannaah Bhatia Reveals intresting information about Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా తమన్నా భాటియా హీరోయిన్ గా కనిపిస్తోంది. అంతేకాదండోయ్ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ‘జైలర్’లో కూడా కీలక పాత్రలో కనిపించనున్న తమన్నాతాజాగా మీడియాతో ముచ్చటిస్తూ రెండు సినిమాల విశేషాలు పంచుకున్నారు. ఒక రోజు గ్యాప్ లో మీరు నటించిన భోళా…