Bhola Shankar Trailer: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేషే చెల్లెలిగా నటించింది.
Chiranjeevi Completes Bholaa Shankar dubbing: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భోళాశంకర్. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ వేదాళం |సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఆయన…
మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళా శంకర్' సినిమా టీజర్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది.. ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.. ఇక, అప్పుడే మెగా అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి.
Will Bhola Shankar Movie increaseChiranjeevi’s August success rate: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళాశంకర్’ ఆగస్టు 11న జనం ముందు నిలువనుంది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే. అంటే ‘భోళాశంకర్’ను చిరంజీవి పుట్టినరోజు కానుకగా భావించవచ్చు. అసలు తిరకాసు అక్కడే ఉంది. అదేంటో చూద్దాం. ‘భోళాశంకర్’ పలు విధాలా అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే జనవరిలో పొంగల్ బరిలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా సందడి చేశారు. ఆ సినిమా తరువాత వస్తోన్న చిత్రం…
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే పురస్కరించుకుని 'మెగా పవర్' మూవీ టైటిల్ లోగోను ఆవిష్కరించారు మేకర్స్. ఈ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు మెహర్ రమేశ్, బాబి విడుదల చేశారు.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళాశంకర్' లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ సెట్ లో చిరంజీవితో పాటు 200 మంది డాన్సర్స్ పై ఓ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అనౌన్స్ అయిన మూడో సినిమా ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉండగా కృష్ణ గారు చనిపోవడంతో, SSMB28 షూటింగ్ కి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. డిసెంబర్ నెలలో SSMB 28 సెకండ్ షెడ్యూల్ మొదలవ్వనుంది. ఈ మూవీతో ‘ఖలేజా’ బాకీ తీర్చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని చాలా బలంగా…
Billa Special Show: స్టార్ హీరోల బర్త్ డేన వాళ్ళ సినిమాను స్పెషల్ షోగా ప్రదర్శించే సంప్రదాయం ఒకటి ఈ మధ్య కాలంలో ఊపందుకుంది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే. ఆ సందర్భంగా అతనితో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేంద్ర నిర్మించిన 'బిల్లా' చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ప్రదర్శించబోతున్నారు. జపాన్ తో మొదలు పెట్టి ఈ సినిమాను ఆ రోజు వివిధ దేశాల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దర్శకుడు మెహర్ రమేశ్ తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి తాజాచిత్రం ‘ఆచార్య’ పరాజయం పాలు కావడంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలపై చిరంజీవి పునరాలోచనలో పడ్డారనే వార్త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెంకీ కుడుములతో చిరంజీవి చేయాలనుకున్న సినిమా అటకెక్కేసిందని కొందరు అంటే, మెహర్ రమేశ్ రూపొందిస్తున్న ‘భోళా శంకర్’దీ అదే పరిస్థితి అని మరికొందరు రూమర్స్ సృష్టించారు. అయితే వాటిని ఇన్ డైరెక్ట్ గా ఖండిస్తూ చిత్ర నిర్మాత ఓ వార్తను మీడియాకు రిలీజ్ చేశారు.…