Megha Akash Birthday Celebrations: రామ్‌కిరణ్, మేఘాఆకాశ్ జంటగా నటిస్తున్న సఃకుటుంబనాం సినిమా షూట్ లో బిజీగా ఉంది. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలగలిపి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెట్స్ లో హీరోయిన్ మేఘా ఆకాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో హీరో రామ్ కిరణ్, డైరెక్టర్ ఉదయ్ శర్మ తో పాటు సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.…