మెగాస్టార్ చిరంజీవి 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు వీరయ్య దెబ్బకి కలెక్షన్ల వర్షం కురిసింది. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల ఫ్లాప్ తర్వాత కూడా తన ఇమేజ్ అండ్ మార్కెట్ డ్యామేజ్ కాలేదు అని ప్రూవ్ చేస్తూ చిరు వాల్తేరు వీరయ్య సిని�
2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ఆడియన్స్ ముందుకి వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో మెగా ఫ్యాన్స్ కి కాస్త డిజప్పాయింట్ చేసిన చిరు, వాల్తేరు వీరయ్య సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టి థియేటర్ల నుంచి బయటకి పంపాడు. వింటేజ్ చిరూని చూసిన ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చాయి
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘భోళా శంకర్’. అజిత్ నటించిన వేదాళమ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. చిరుకి చెల్లి పాత్రలో కీర్తి సురేష్, హీరోయిన్ గా తమన్నా నటిస్తున్న భోళా శంకర్ సినిమా ప్�
జులై 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’గా మెగా ఫాన్స్ కి ఖుషి చేయడానికి థియేటర్స్ లోకి వస్తున్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించడంతో మెగా ఫాన్స్ జులై 28న పండగ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ‘బ్రో’గా రావడం కన్నా ఒక రోజు ముందే జులై 27న �