అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లి రాజు క్యారెక్టర్ ఎంత బాగా పేలిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో రీల్స్‌లో చూసి ఆ బుడతడిని పిలిపించుకున్న అనిల్ రావిపూడి, సినిమాలో కీలకమైన రోల్ ఇవ్వగా, దాన్ని అవలీలగా చేసేశాడు బుల్లి రాజు అలియాస్ రేవంత్ భీమాల. Also Read:Poonam Kaur: మరోసారి త్రివిక్రమ్ ను టార్గెట్ చేసిన పూనమ్ అయితే, ఇప్పుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సినిమాలో కూడా…