Mega Princess: ఏ కుటుంబంలో అయినా ఆడపిల్ల అడుగుపెట్టడం అదృష్టమే అవుతుంది. ఇక 11 ఏళ్లు కొడుకు పిల్లల కోసం ఎదురుచుస్తూ ఉన్న తల్లిదండ్రులకు ఒక్కసారిగా మనవరాలిని ఎత్తుకొని ఆడించే అదృష్టం దొరికింది అంటే.. వాళ్ళకళ్ళలో వెల్లివెరిసే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి దంపతులు అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు.
Mega Princess: ఎట్టకేలకు మెగా కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ వచ్చేసింది. దాదాపు పదకొండు ఏళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. మంగళవారం నాడు.. మెగా వారసురాలు ఇంట అడుగుపెట్టింది.
Megastar Family Crucial Decision on Mega princess Photos: వివాహం జరిగిన చాలాకాలం తర్వాత ఉపాసన- రాంచరణ్ తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన కుటుంబానికి చెందిన అపోలో హాస్పిటల్స్ లోనే ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మెగా అభిమానులందరూ ఈసారి వారసుడే వస్తాడని బాగా నమ్మారు, కానీ ఆడపిల్ల పుట్టినా సరే మహాలక్ష్మి పుట్టిందని ఇప్పుడు సంతోషపడుతున్నారు. అయితే నిన్నటి నుంచి ఉపాసన…
మెగా కోడలు ఉపాసన వారసురాలికి జన్మనించ్చింది. అపోలో హాస్పిటల్ లో ఉపాసన పాపకి జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ అంతా మెగా ప్రిన్సెస్ ని చూడడానికి హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ “ఉదయం 1:49 కి ఉపాసనకు పాప పుట్టింది, మాకెంతో ఇష్టమైన మంగళవారం నాడు పాప పుట్టడం ఆనందకరం. మంచి ఘడియల్లో పుట్టిందని, పాప జాతకం కూడా అద్భుతంగా ఉందంటున్నారు. ఆ ప్రభావం ముందునుంచి మా కుటుంబంలో కనబడుతోంది. చరణ్…
మెగా ఫ్యామిలీలో, మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. రామ్ చరణ్, ఉపాసనలకి పాప పుట్టడంతో అందరిలోనూ సంతోషం ఉప్పొంగుతోంది. 2012 జూన్ 14న ఉపాసన-రామ్ చరణ్ ల పెళ్లి ఘనంగా జరిగింది. దాదాపు దశాబ్దం తర్వాత అందరిలోనూ హ్యాపీనెస్ నింపుతూ బేబీని గిఫ్ట్ గా ఈ ప్రపంచంలోకి తెచ్చారు. అపోలో హాస్పిటల్ లో పాపకి జన్మనిచ్చిన ఉపాసనని చూడడానికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, మెగా అభిమానులు పెద్ద ఎత్తున అపోలో హాస్పిటల్ చేరుకున్నారు. మెగా…