Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు మూడు రోజుల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. దాదాపు 11 ఏళ్ల తరువాత మెగా కుటుంబంలో వారసురాలు అడుగుపెట్టింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలోనే కాదు మెగా అభిమానుల్లో కూడా సంతోషం వెల్లివిరిసింది.