తెలుగు సినిమా పరిశ్రమలో హాస్యం, యాక్షన్ కలగలిపిన వినోదాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ #Mega157పై పూర్తి దృష్టి సారించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా, అనిల్ ర�