ఈసారి మెగాస్టార్ దెబ్బకు బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోతాయ్ అని… సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠతో మెగా 157 ప్రాజెక్ట్‌ను సోషియో ఫాంటసీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మెగా 157 ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కాబట్టి ఈ సినిమాకు విజవల్…