Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన ముగ్గురు కథానాయికలు ఉండనున్నారని సమాచారం. బింబిసార అనే సినిమాతో వశిష్ఠ భారీ విజయాన్ని అందుకున్నాడు.
Mega 156: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఒక హిట్టు ఒక ప్లాపు తన ఖాతాలో వేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య ద్వారా హిట్ అందుకున్న చిరు.. భోళాశంకర్ ద్వారా ప్లాప్ ను మూట కట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత కుర్ర డైరెక్టర్లను లైన్లో పెట్టిన చిరు వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళుతున్నాడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కష్టం అన్న మాట వినిపిస్తే చిరు ముందు ఉంటాడు. తన, మన అని లేకుండా కళాకారులకు ఏదైనా సహాయం కావాలంటే.. చిరు పేరే వినిపిస్తుంది.
MegaStar Chiranjeevi in Socio Fantasy Movie: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకు అంత మంచి రెస్పాన్స్ రాలేదు. ఎంతో ఆశగా సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ సినిమా కొంత నిరాశపరిచిందనే చెప్పవచ్చు. అయితే మెగాస్టార్ తరువాతి సినిమాల మీద అందరూ ఫోకస్ చేశారు. అయితే నిజానికి ఆయన తదుపరి మూవీ కుమార్తె నిర్మాణంలో తెరకెక్కాల్సి ఉంది. అయితే ఆ సినిమా కంటే 157 వ సినిమా మీద ప్రస్తుతం…
Mega 156 Director Update: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మెగా బర్త్ డే జరుపుకుంటూ ఉంటారు ఆయన అభిమానులు. అలాంటి మెగా అభిమానులను మరింత ఆనందపరిచే విధంగా, మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం మెగా 156 సినిమాను ఈరోజు అనౌన్స్ చేశారన్న సంగతి తెలిసిందే. ఈ మెగా 156 చిత్రాన్ని చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన కుమార్తె…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత మళ్ళీ తన చార్మ్ కంటిన్యూ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ నేటి తరం స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నారు చిరంజీవి. ఈ ఏడాది ఆరంభంలోనే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఆ తరువాత చిరంజీవి దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్ సినిమాలో…