ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టమైనవి పోస్ట్ చేయటం ఇప్పుడు సెలబ్రిటీలకు డెయిలీ రొటీన్ అయిపోయింది. యంగ్ హీరో ఇషాన్ కట్టర్ ఇందుకు మినహాయింపు కాదు. అయితే, లెటెస్ట్ వీడియోలో ఇషాన్ బిగ్ బ్రదర్ తో కలసి స్టెప్స్ మ్యాచ్ చేశాడు! వారిద్దరి డ్యాన్సుల్నీ భాభీ జీ సొషల్ మీడియాలో పోస్ట్ చేసింది… ఓ ఇంగ్లీషు పాటకి హుషారుగా స్టెప్పులేశారు షాహిద్, ఇషాన్. డ్యాన్సుల విషయంలో మంచి పేరున్న షాహిద్ ఎప్పటిలాగే ఇరగదీశాడు. అన్నతో పోటీ పడుతూ ఇషాన్…