Jai Bolo Telangana Heroine Meera Nandan ties knot at Guruvayur temple: సౌత్ ఇండియన్ భాషల్లో నటించి ఫేమస్ అయిన నటి మీరా నందన్ ఈరోజు ఉదయం గురువాయూర్ ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నటి మీరా నందన్ కేరళకు చెందిన వారు. కొచ్చిలో పుట్టి పెరిగిన ఆమె ముందుగా యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి సీరియల్ నటిగా మారగా ఆ…