Meenakshi Chaudhary Hikes her Remuneration after Guntur kaaram: మీనాక్షి చౌదరి అంటే కొన్నేళ్ల క్రితం వరకు పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మహేష్ బాబు పుణ్యమా అని ఏకంగా టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. హర్యానాలోని పంచకులలో జన్మించిన మీనాక్షి ముందుగా అవుట్ ఆఫ్ లవ్ అనే సిరీస్ తో నటిగా మారింది. పెళ్లియిన వ్యక్తితో రిలేషన్ లో ఉన్న ఒక టీనేజ్ అమ్మాయిగా నటించి ఒక్కసారిగా అందరి దృష్టిలో…