గత కొద్దిరోజులుగా హీరోయిన్ మీనాక్షి చౌదరి అక్కినేని కుటుంబానికి చెందిన సుశాంత్ తో ప్రేమలో ఉందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. నిజానికి వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా మీనాక్షి చౌదరికి మొదటి తెలుగు సినిమా సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారానే మీనాక్షి చౌదరి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె ఈ మధ్యనే లక్కీ…